IPL 2022 Mega Auction: Mohammed Siraj Synonym Of Loyalty | Oneindia Telugu

2021-12-05 2

IPL 2022 Mega Auction: Mohammed Siraj Loyalty, Reports says that he Rejects Lucknow franchise's Rs 10 crore Offer for RCB

#IPL2022MegaAuction
#MohammedSiraj
#RoyalChallengersBangalore
#IPL2022Retention
#RCB
#ViratKohli
#Lucknowfranchise

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ కు లక్నో ఫ్రాంచైజీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని, కానీ సిరాజ్ మాత్రం ఆర్‌సీబీ జట్టుకు ఆడేందుకే ఇష్టపడ్డాని కొన్ని రిపోర్ట్స్ లో తెలుస్తోంది. అంతకముందు కూడా లక్నో ఫ్రాంచైజీ పై చాలా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే